'మెంటల్' పాటల వేడుక...
- August 20, 2016
శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మెంటల్'. కరణం పి.బాబ్జీ దర్శకత్వంలో వీవీఎస్ఎన్వీ ప్రసాద్ దాసరి, వీవీ దుర్గాప్రసాద్ అనగాని ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయికార్తీక్ సంగీతం అందించారు. రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించారు. నటుడు గోపీచంద్ ముఖ్యఅతిథిగా హాజరై సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ, శివాజీరాజా, సముద్ర, తెలంగాణ పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







