'అండర్ వరర్డ్ బాహుబలి' పై ఆర్.జి.వి చిత్రం

- July 29, 2015 , by Maagulf
'అండర్ వరర్డ్ బాహుబలి' పై ఆర్.జి.వి చిత్రం

మాఫియా చిత్రాలతో తనకంటూ ఓ స్టైల్ ని క్రియేట్ చేసుకున్న రామ్ గోపాల్ వర్మ గత కొంతకాలంగా వేరే తరహా చిత్రాలపై దృష్టి పెట్టారు. అయితే తాజాగా మళ్లీ మరోసారి మాఫియా చిత్రాల వైపు తన ప్రయాణం పెట్టుకున్నారు. ఆయన అండర్ వరల్డ్ బాహుబలి అని చెప్పుకునే బెంగుళూరు మాఫియా డాన్ జీవితంపై చిత్రం చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com