ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- September 19, 2026
దోహా: ఖతార్‌లో వచ్చే వారం మరోసారి తేమతో కూడిన వాతావరణం నెలకొనే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే వారంలో అర్థరాత్రి తర్వాత నుంచి తెల్లవారుజామున వరకు మిస్ట్, ఫాగ్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. కొన్ని సమయాల్లో కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నాకు చేరే అవకాశం కూడా ఉందని తెలిపింది.
పొగమంచు కారణంగా రోడ్లపై విజిబిలిటీ తగ్గే అవకాశం ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా ప్రయాణించాలని ఖతార్ వాతావరణ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!
- మస్కట్‌లో ఈ-బైక్ ల వినియోగానికి ప్రోత్సాహం..!!
- ప్రపంచ సముద్ర రవాణాకు పెరుగుతున్న ముప్పులు..!!
- ఖతార్‌లో ఫాగ్ అలెర్ట్.. వాహనదారులకు హెచ్చరిక..!!
- యూఏఈలో కార్మిక చట్ట ఉల్లంఘనలు 15 శాతం తగ్గాయి
- కువైట్ లో ప్రమాదకరంగా డ్రైవింగ్.. ఇద్దరు అరెస్ట్..!!
- పాకిస్థాన్‌లో పోలీస్ ప్రధాన కార్యాలయం పై దాడి..మృతుల సంఖ్య 31కి చేరింది
- షార్జాలో వాహనదారులకు సులభతర సేవలు..కొత్త కార్యక్రమం ప్రారంభం
- నేపాల్‌కు 11 టన్నుల సహాయక సామగ్రిని పంపిన భారత్







