'బాస్ ఈజ్ బ్యాక్' ...
- August 22, 2016
చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఖైదీ నంబర్ 150'. కాజల్ కథానాయిక. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిర్మాత రాంచరణ్ ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. చిత్ర బృందం, తోటతరణి, రత్నవేల్, దేవిశ్రీ ప్రసాద్, నిర్మాత రాంచరణ్, దర్శకుడు వి.వి.వినాయక్‌లను ఇందులో పరిచయం చేశారు. 'బాస్ ఈజ్ బ్యాక్' హ్యాపీబర్త్‌డే మెగాస్టార్ అంటూ విడుదల చేసిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







