పేద యుఎఇ విద్యార్థుల విద్యకు 200,000 డి హెచ్ కేటాయింపు
- August 23, 2016
తక్కువ ఆదాయం కలిగిన నిరుపేద కుటుంబాల విద్యార్థులకు సహాయం అందించడానికి , ఆర్ధిక సమస్యల ఒత్తిడి భారంతో సతమతమవుతున్న తల్లిదండ్రుల దురవస్థ తగ్గించడానికి ఒకాఫ్ మరియు మైనర్ల వ్యవహారాల ఫౌండేషన్ (ఎ ఎం ఎ ఎఫ్ ) వారు నేషనల్ ఛారిటీ పాఠశాలలకు 200,000 డి హెచ్ విరాళమిచ్చారు.ఎ ఎం ఎ ఎఫ్ వద్ద ఎండోమెంట్ వే అవుట్స్ విభాగం ముఖ్యఅధిపతి ఫాహ్డ్ అల్ బాన్నై , గతవారం లో దుబాయ్ లోని ఒకాఫ్ మరియు మైనర్ల వ్యవహారాల ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం వద్ద నేషనల్ ఛారిటీ స్కూల్స్ జనరల్ మేనేజర్ డాక్టర్ కమల్ ఫర్హత్ కు ఆ మొత్తం చెక్ ను అందజేశారు.ఎ ఎం ఎ ఎఫ్ వివిధ రంగాల పురోభివృద్ధికి ఐదు దేవాదాయ ఖాతాలు ఉన్నాయి. వీటిలో - సోషల్ ఎఫైర్స్, ఆరోగ్యం, విద్య, ఇస్లామిక్ అఫైర్స్, దైవభక్తి మరియు ధర్మానికి వినియోగిస్తాయారు..2016 లో, దేవాదాయ బడ్జెట్ లో చదువు కోసం 200,000 డి హెచ్ ప్రస్తుతం నేషనల్ ఛారిటీ పాఠశాలలు కోసం 700,000 డి హెచ్ కేయాయింపు జరిగింది మేము నేషనల్ ఛారిటీ పాఠశాలలు ట్యూషన్ ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యని అందించడానికి ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూ , వారికి ఇవ్వనున్న మద్దతు గూర్చి సంతోషిస్తున్నారు ఈ విరాళం విధానంలో మా సంకల్పం తో తక్కువ నిమ్న పిల్లలకు ఈ సహాయం ఎంతో విలువైనది వారి సంరక్షణ మా బాధ్యతగా ఉంది. ఇందులో మానవత మా లక్ష్యంగా ఉందని "ఫాహ్డ్ అల్ బాన్నై తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







