రీమేక్ సినిమాల పై దృష్టి పెడుతున్న సునీల్
- August 23, 2016
కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి హీరోగా నిలదొక్కుకుంనేందుకు కష్టపడుతున్న సునీల్, రీమేక్ సినిమాల మీద దృష్టిపెడుతున్నాడు. కొత్త కథలతో ప్రయోగాలు చేసే కన్నా... ఆల్రెడీ సక్సెస్ సాధించిన కథలైతే సేఫ్ అని భావిస్తున్నాడు. అందుకే మలయాళంలో ఘనవిజయం సాధించిన టూ కంట్రీస్ తెలుగు రీమేక్ లో నటించే ఆలోచనలో ఉన్నాడు సునీల్.
మలయాళంలో దిలీప్ నటించిన పాత్రకు సునీల్ అయితే కరెక్ట్ అని భావిస్తున్నారట. చాలా మంది స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ కోసం ప్రయత్నించగా డైరెక్టర్ ఎన్ శంకర్ దక్కించుకున్నారు. ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థ మహాలక్ష్మీ ఆర్ట్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







