కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- October 05, 2026
మస్కట్: ఒమన్ సుల్తాన్ హిస్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కజకిస్థాన్‌కు రెండు రోజుల రాజ పర్యటన కోసం ఒమన్ నుంచి బయలుదేరారు.ఈ పర్యటనలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ తో సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై ఈ పర్యటనలో చర్చలు జరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- సౌదీలో ఐస్‌క్రీమ్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- కువైట్ ఫ్రైడే మార్కెట్లో తనిఖీలు.. 61 మంది అరెస్ట్..!!
- మలేషియాలో వర్షంలోనూ అదరగొట్టిన గల్ఫ్ ఎయిర్ ఫ్లైపాస్ట్..!!
- ఖతార్‌లో పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి..!!
- మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఆడపడచుల నీరాజనాలు
- కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!
- నాటక రంగానికి పూర్వవైభవం:సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ స్కూళ్లలో ఫొటోలు, వీడియోలపై కొత్త నిబంధనలు..!!
- బిట్స్ పిలానీ–ఐఐటీ మద్రాస్ మధ్య ఐదేళ్ల భాగస్వామ్యం.. విద్యార్థుల ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్







