కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!

- October 05, 2026 , by Maagulf
కజకిస్థాన్‌కు బయలుదేరిన ఒమన్ సుల్తాన్..!!

మస్కట్: ఒమన్ సుల్తాన్ హిస్ మెజెస్టీ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కజకిస్థాన్‌కు రెండు రోజుల రాజ పర్యటన కోసం ఒమన్ నుంచి బయలుదేరారు.ఈ పర్యటనలో సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్ తో సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారానికి సంబంధించిన అంశాలపై ఈ పర్యటనలో చర్చలు జరిగే అవకాశం ఉందని అధికార యంత్రాంగం తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com