సంప్రదాయ బేర్‌ఫుట్‌ రేస్‌

- August 24, 2016 , by Maagulf
సంప్రదాయ బేర్‌ఫుట్‌ రేస్‌

ఎమిరేట్స్‌ ట్రావెలర్స్‌ క్లబ్‌ ఓ కల్చరల్‌ ఈవెంట్‌ని నిర్వహించనుంది. వేడిగా ఉండే ఎడారి ఇసుకపై ఎలాంటి పాదరక్షలూ లేకుండా నడవడమే ఈ ఈవెంట్‌లో స్పెషాలిటీ. సంప్రదాయ ఈవెంట్‌గా దీన్ని నిర్వహిస్తున్నారు. ఆగస్ట్‌ 27న ఈ ఈవెంట్‌ జరగనుంది. లహ్‌బాబ్‌ ప్రాంతంలో మధ్యాహ్నం 1 గంట నుంచి సూర్యాస్తమయం వరకు ఈవెంట్‌ని నిర్వహిస్తారు. 'రిందా' పేరుతో ఈ ఛాలెంజ్‌ని నిర్వహిస్తున్నారు. విజేతలకు చాలెంజింగ్‌ కమిటీ ప్రశంసా పత్రాన్ని అందిస్తుంది. రోజంతా సంప్రదాయ ఎమిరేటీ యాక్టివిటీస్‌తో ఈ ఈవెంట్‌ని ప్లాన్‌ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com