'మనలో ఒకడు' టీజర్ విడుదల
- August 24, 2016
ఆర్పీ పట్నాయక్ కథానాయకుడిగా నటిస్తున్న 'మనలో ఒకడు' చిత్ర టీజర్ బుధవారం విడుదలైంది. మీడియా ప్రధానాంశంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా టీజర్‌ను రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు లాంఛనంగా విడుదల చేశారు. ఆర్పీ పట్నాయక్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. టీజర్‌ను పోస్ట్ చేశారు. కొన్ని నిజజీవిత కథల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. అనిత, శ్రీముఖి, సాయికుమార్, నాజర్, తనికెళ్ల భరణి, సురేష్ బెనర్జీ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను ఆర్పీ పట్నాయక్ నిర్వర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్‌లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్‌లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







