*చెప్పకుండా*

- August 25, 2016 , by Maagulf

ఆగీ 

ఆగీ 
కొట్టుకుంటున్న గుండె

పిలిచీ 
పిలిచీ 
మూగదై పోయింది

కనబడకా                               
వినబడకా 
కరిగిపోయిన కాలం

ఓ  క్షణమో 
అర క్షణమో
తిరిగి మళ్ళీ వస్తే తీరే దుఃఖం

*పారువెల్ల*

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com