ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- October 28, 2026
మస్కట్: ఒమన్‌లోని సోహార్ ప్రాంతంలో నగదు, విలువైన వస్తువులతో కూడిన బ్యాగును చోరీ చేసిన ఇద్దరు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ అల్ బతీన్హా పోలీస్ కమాండ్ అధికారులు ఈ మేరకు ప్రకటించారు. సోహార్ విలాయత్‌లోని ఓ రెస్ట్ హౌస్ నుంచి నగదు, విలువైన వస్తువులు ఉన్న బ్యాగును నిందితులు దొంగిలించినట్లు పేర్కొన్నారు. ఈ చోరీకి సంబంధించి పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల జాతీయత, చోరీకి గురైన నగదు విలువ, ఇతర వస్తువుల వివరాలను అధికారులు వెల్లడించలేదు.
తాజా వార్తలు
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!
- పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్ ఫోకస్..!!
- భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్..!!
- నవంబర్ 1 నుంచి దుబాయ్‌లో వైల్డ్ వాడీ వాటర్‌పార్క్ ప్రారంభం..
- ఆసియా పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ బలవన్మరణం
- కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం
- విజయం పై నెతన్యాహు ధీమా వ్యక్తం







