రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!

- October 28, 2026 , by Maagulf
రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!

రియాద్‌: రక్షణ రంగంలో సహకారంపై సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్‌ ఖాలిద్‌ బిన్‌ సల్మాన్‌, ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ఫోన్‌ లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించారు. ముఖ్యంగా మిడిలీస్టులో తాజా పరిణామాలు, అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన ప్రయత్నాలపై ఇరువురు మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com