రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- October 28, 2026
రియాద్: రక్షణ రంగంలో సహకారంపై సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్, ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ఫోన్ లో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించారు. ముఖ్యంగా మిడిలీస్టులో తాజా పరిణామాలు, అంతర్జాతీయ శాంతి, భద్రతను ప్రోత్సహించేందుకు చేపట్టాల్సిన ప్రయత్నాలపై ఇరువురు మంత్రులు అభిప్రాయాలు పంచుకున్నారు.
తాజా వార్తలు
- రక్షణ రంగంలో సహకారంపై సౌదీ, ఇటలీ చర్చలు..!!
- ఒమన్‌లో ఇద్దరు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- కువైట్‌లో విదేశీ ఇంజినీర్లకు ఊరట..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక టవర్..!!
- పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధిపై ఖతార్ ఫోకస్..!!
- భారీ వర్షాలకు సిద్ధమవుతోన్న బహ్రెయిన్..!!
- నవంబర్ 1 నుంచి దుబాయ్‌లో వైల్డ్ వాడీ వాటర్‌పార్క్ ప్రారంభం..
- ఆసియా పారా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ బలవన్మరణం
- కలలకు ఊపిరి పోయండి...మత్తుకు కాదు 2029 లోగానే నషా ముక్త్ తెలంగాణే లక్ష్యం
- విజయం పై నెతన్యాహు ధీమా వ్యక్తం







