తమిళ రిమేక్‌లో ఆదికి ఛాన్స్..
- August 27, 2016
ఆది కథానాయకుడిగా ఈ మధ్యే వచ్చిన చిత్రం 'చుట్టాలబ్బాయి'. ఈ సినిమా ఆదికి కాస్త ఊపిరిని ఇచ్చింది. ఇప్పడు తమిళ రిమేక్‌లో ఛాన్స్ వచ్చిందని ఆది తెలిపాడు. తమిళంలో వచ్చిన 'ఎట్టి' చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమా రీమేక్ఫై నాగచైతన్య కన్ను పడ్డట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ ఛాన్స్ తనని వెతుక్కుంటూ వచ్చిందని ఆది చెబుతున్నాడు. ఓ అథ్లెట్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూర్తి న్యాయం చేస్తానని ఆది అంటున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







