నాలుగు ముఖాలు, మూడు ప్రాబ్లమ్స్, ఇద్దరు లవర్స్ ...
- August 27, 2016
పొటెన్షియల్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ ఆర్ ప్రభు రూపొందించిన చిత్రం మాయ. ఈ చిత్రం అప్పట్లో పెద్ద సక్సెస్ సాధించగా ఇప్పుడు ఇదే బ్యానర్‌పై 'మానగరం' మూవీ తెరకెక్కుతుంది. లోకేష్ కనగరజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో సందీప్ కిషన్, శ్రీ , రెజీనా కసాండ్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జావేద్ రియాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా తాజాగా మూవీలోని లిరికల్ వీడియోని విడుదల చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్స్ పలు ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్స్‌తో ఆసక్తికరంగా ఉండగా.. నాలుగు ముఖాలు, మూడు ప్రాబ్లమ్స్, ఇద్దరు లవర్స్ నేపధ్యంతో ఈ చిత్రం సాగనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







