డేటా యూజర్లకు పండగే పండగ....
- August 27, 2016
డేటా యూజర్లకు పండగే పండగ. టెలికాం కంపెనీలు యుద్ధం చేస్తున్నాయి. 4జీ టెక్నాలజీ సబ్స్క్రైబర్లను తమ వైపు తిప్పుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నాయి. పోటాపోటీగా డేటా రేట్లు తగ్గిస్తున్నాయి. కొత్త సబ్స్క్రైబర్లను ఆకర్షించేందుకు తాజాగా ఎయిర్టెల్ సంచలనాత్మక ఆఫర్‌ను ప్రకటించింది. రూ 250కే 10 జీబీ డేటా ఇస్తామని పేర్కొంది. జే సిరీస్ స్యామ్సంగ్ ఫోన్‌ను కొనేవాళ్ళకు 1 జీబీ ధరకే 10 జీబీ 4జీ డేటాను ఇస్తామని ఎయిర్టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ప్రస్తుతం ఉన్న ఎయిర్టెల్ యూజర్లు, కాబోయే యూజర్లు కూడా వినియోగించుకోవచ్చునని తెలిపింది. 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో 3జీ డేటా పొందవచ్చు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







