రాకెట్ ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు పూర్తిచేశారు..

- August 27, 2016 , by Maagulf
రాకెట్ ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు పూర్తిచేశారు..

 60 సెకన్లలో రాకెట్ ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. దీంతో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెహికల్ ప్రయోగం విజయవంతమైంది. వాతావరణంలోని ఆక్సిజన్‌ను వినియోగించుకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్‌లో స్క్రాంజెట్‌ మోటారు శాస్త్రవేత్తలు అమర్చారు. భవిష్యత్‌లో మోటారు సామర్థ్యాన్ని పెంచుతూ... పలు ప్రయోగాలను షార్‌ శాస్త్రవేత్తలు చేపట్టనున్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com