‘దొంగ నా కొడుకు’ ట్రైలర్ వచ్చేసింది..
- November 09, 2026
లిటిల్ హార్ట్స్ ఫేమ్ మౌళి, సుష్మిత శెట్టి జంటగా తెరకెక్కుతున్న సినిమా దొంగ నా కొడుకు. మైత్రి మొవిఎమేకర్స్ బ్యానర్ పై రవి శంకర్, నవీన్ ఎర్నేని నిర్మాణంలో శ్రీను కంబాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దొంగ నా కొడుకు సినిమా నవంబర్ 13న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్,సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.
మాస్ మహారాజ రవితేజ సోషల్ మీడియా వేదికగా దొంగ నా కొడుకు ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా క్రైమ్ కామెడీగా ఉండబోతుందని తెలుస్తుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!







