'స్వచ్ఛ భారత్' ఫై షార్ట్ ఫిలిం
- August 29, 2016
జవహార్‌నగర్‌లోని సబ్‌స్టేషన్ సమీపంలో చెత్త కుప్పల వద్ద ఓ చిత్ర బృందం షార్ట్ ఫిలిం చిత్రీకరిస్తుంది. నరేంద్రమోడీ పిలుపు మేరకు పరిసరాల పరిశుభ్రతకు, చదువుకు పేదరికం అడ్డు కాదు అనే అంశాలతో 'స్వచ్ఛ భారత్' పేరిట ఈ చిత్రీకరణ చేస్తున్నారు. దేశం మొత్తం స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపడుతుందని, ఎంతోమంది బాలబాలికలు పేదరికంతో చెత్త కుప్పల్లో, వీధుల్లో జీవనం సాగిస్తున్నారని వారి జీవితాలను బంగారు మయం చేయాలనే ధృక్పథంతో చేసే ప్రయత్నమే షార్ట్ ఫిలిం అన్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







