ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- November 19, 2026
మస్కట్: ఒమన్ జాతీయ దినోత్సవం (National Day 2026) సందర్భంగా దేశ సుల్తాన్ హిస్ మెజెస్టీ ప్రత్యేక క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న 344 మంది ఒమన్ పౌరులు, విదేశీ ఖైదీలకు రాజ క్షమాభిక్ష ప్రసాదించారు.
సుప్రీం కమాండర్ హోదాలో సుల్తాన్ ఈ రాయల్ పర్డన్ ఉత్తర్వులు జారీ చేశారు. జాతీయ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన వెల్లడించింది.
ఖైదీల కుటుంబాల పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ క్షమాభిక్ష ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో 344 మంది ఖైదీల కుటుంబాలకు ఊరట లభించనుంది.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!
- విశాఖ–తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు
- సౌదీ అరేబియాకు వెళ్ళే ఇండిగో విమానాలు Nov 30 వరకు రద్దు
- నేడు తొలిసారిగా త్రైపాక్షిక సమావేశం నిర్వహించనున్న ట్రంప్, పుతిన్, షీ జిన్‌పింగ్







