దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..

- November 19, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..

 ప్రతి కొనుగోలు పై ఉచితంగా గోల్డ్ కాయిన్!

దుబాయ్: బంగారు, వజ్రాభరణాల కొనుగోలుదారులకు శుభవార్త. దుబాయ్‌లోని కరామాలో ఉన్న ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్ (Ikshaana Gold and Diamonds) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు, వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది.

ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా..

ప్రతి కొనుగోలు పై ఉచిత గోల్డ్ కాయిన్: ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో చేసే అన్ని కొనుగోళ్ల పై ఉచితంగా బంగారు నాణెం అందించనున్నారు.

డైమండ్ జ్యువెలరీ పై 50 శాతం తగ్గింపు: వజ్రాభరణాల కొనుగోలు పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.

సెలెక్టెడ్ ఆభరణాల పై జీరో మేకింగ్ ఛార్జెస్: ఎంపిక చేసిన ఆభరణాల పై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.

ఈ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులు తమకు నచ్చిన బంగారు, వజ్రాభరణాలను మరింత ప్రయోజనకరంగా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.

దుబాయ్ కరామాలోని ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను సందర్శించి ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ వినియోగదారులను ఆహ్వానిస్తోంది.ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు మరియు షరతుల కోసం షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com