దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- November 19, 2026
ప్రతి కొనుగోలు పై ఉచితంగా గోల్డ్ కాయిన్!
దుబాయ్: బంగారు, వజ్రాభరణాల కొనుగోలుదారులకు శుభవార్త. దుబాయ్‌లోని కరామాలో ఉన్న ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్ (Ikshaana Gold and Diamonds) వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. బంగారు, వజ్రాభరణాల కొనుగోలుపై ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది.
ఈ ప్రత్యేక ఆఫర్లలో భాగంగా..
ప్రతి కొనుగోలు పై ఉచిత గోల్డ్ కాయిన్: ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో చేసే అన్ని కొనుగోళ్ల పై ఉచితంగా బంగారు నాణెం అందించనున్నారు.
డైమండ్ జ్యువెలరీ పై 50 శాతం తగ్గింపు: వజ్రాభరణాల కొనుగోలు పై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు.
సెలెక్టెడ్ ఆభరణాల పై జీరో మేకింగ్ ఛార్జెస్: ఎంపిక చేసిన ఆభరణాల పై ఎలాంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తున్నారు.
ఈ ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులు తమకు నచ్చిన బంగారు, వజ్రాభరణాలను మరింత ప్రయోజనకరంగా కొనుగోలు చేయవచ్చని సంస్థ తెలిపింది.
దుబాయ్ కరామాలోని ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్‌ను సందర్శించి ఈ ప్రత్యేక ఆఫర్లను వినియోగించుకోవాలని సంస్థ వినియోగదారులను ఆహ్వానిస్తోంది.ఆఫర్లకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు మరియు షరతుల కోసం షోరూమ్‌ను సంప్రదించవచ్చు.
తాజా వార్తలు
- రియాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో హౌతీ మిలిటెంట్ల దాడి..
- పేదరికం పై భారత్ విజయం: ప్రధాని మోదీ
- దుబాయ్‌లో ఇక్షాన గోల్డ్ అండ్ డైమండ్స్‌లో అదిరిపోయే ఆఫర్లు..
- హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్ యాత్ర’..
- యూఏఈ సముద్ర తీరాల్లో అద్భుత దృశ్యం..!!
- కువైట్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్..!!
- ఒమన్ లో 344 మంది ఖైదీలకు సుల్తాన్ క్షమాభిక్ష..!!
- బహ్రెయిన్‌లో నవంబర్ 24 నుంచి సిటీ స్కేప్ 2026..!!
- రియాద్‌లో మరో 25 కొత్త పార్కులు ప్రారంభం..!!
- ఖతార్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!!







