అక్రమ నివాసితులకు క్షమాభిక్ష కోసం తెరిచిన తలుపులు ఈ కాలంలో వారిపై ఏ చర్య ఉండదు

- September 02, 2016 , by Maagulf
అక్రమ నివాసితులకు క్షమాభిక్ష కోసం తెరిచిన తలుపులు  ఈ కాలంలో వారిపై ఏ చర్య ఉండదు

దోహా: 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం  తర్వాత అమలులోకి వస్తున్న అక్రమ నివాసితుల మూడు నెలల సడలింపు అవకాశం నిన్నటి నుంచి  కతర్ పై  ప్రభావం చూపుతోంది . శోధన మరియు అనుసరించే విభాగం అంతర్గత మంత్రిత్వ శాఖ క్షమాభిక్ష కోరే  బహిష్కృతుల నుంచి దరఖాస్తులను  అందుకోవడానికి గురువారం  మధ్యాహ్నం నుంచి  తన ఆవరణలో సిద్ధంగా ఉంది. 

అమ్నెస్టీ  శాఖ మధ్యాహ్నం  2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆదివారం నుండి గురువారం వరకు ప్రతి వారం దేశం నుంచి వెళ్లేందుకు సంబంధిత పత్రాలని పూర్తి చేసే ప్రక్రియ పూర్థి చేస్తారు.
క్షమాభిక్ష ముగిసే డిసెంబరు 1 వ తేదీ లోపు అక్రమ నివాసితులు చట్టం ( 4 వ సంఖ్య 2009 ) బహిష్కృతుల ప్రవేశానికి, నిష్క్రమణకు మరియు నివాసితులని  నియంత్రించటకు ఉద్దేశించబడిందని పేర్కొంది.  చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా అక్రమ నివాసితులు  దేశం విడిచివెళ్లడం మంచిదని సూచింది. ఒక వేళ ఎవరైనా ఈ చట్టం ఉల్లంఘింస్తే   జైలుశిక్ష , జరిమానాలు మరియు దేశం నుండి బహిష్కరణలు వారి కోసం సిద్ధంగా  ఉన్నాయి.
కతర్ దేశంలో ఇది మూడో క్షమాభిక్ష. మొదటిధీ చట్టం 4 వ  సంఖ్య  2009 అమలు లోనికి వచ్చింది తరువాత నివాసితులు చట్టం అమలు (2015 సంఖ్య 21) ద్వారా బహిష్కృతుల ప్రవేశానికి, నిష్క్రమణకు ఇది నియంత్రించే  కొత్త చట్టం   గత క్షమాభిక్ష మార్చి 21, 2004  నుంచి జూలై 21 వ తేదీ వరకు  3  నెలల క్షమాభిక్ష కాలం ప్రకటించబడింది. అదే ఏడాది ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాలకు చెందిన  సుమారు 10,000 అక్రమ నివాసితులు ఆనాడు  దేశం విడిచి వెళ్లేందుకు తోడ్పడింది . 
అక్రమ నివాసితులు శోధన మరియు అనుసరించే విభాగం అంతర్గత మంత్రిత్వ శాఖ వద్ద  క్షమాభిక్ష కోరే  వ్యవధిలో  వారు అతిక్రమించిన అన్ని ఉల్లంఘనలపై , అన్ని చట్టపరమైన పరిణామాలు నుండి మినహాయింపు ఉంటుందని  మంత్రిత్వ శాఖ ఒక  ప్రకటనలో తెలిపింది.   ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ సమర్థ అధికారులు విడిగా ఒక్కో అక్రమ నివాసితుల గూర్చి అధ్యయనం చేస్తారు. కొన్ని సందర్భాల్లో  కొంతమందిని  తిరిగి స్వదేశంలోనే ఉంచే అవకాశం ఉంది, కొందరిని దేశం నుంచి పంపేమించబడతారు.    ", ఒక ప్రముఖ కతర్ న్యాయవాది యూసఫ్ జమాన్   " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ,  "ప్రాథమికంగా  వివిధ పరిస్థితులలో చట్ట అతిక్రమణ చేసి  పారిపోయిన కార్మికులనే మంత్రిత్వ శాఖ  లక్ష్యంగా చేసుకొన్నట్లు ఆయన పేర్కొన్నారు. 
ఎవరైనాఅవసరమైన పత్రాలు లేకపోవడం కారణంగా  నిష్క్రమణకు అవసరమైన పరిస్థితుల ఎదుర్కొని  ఉంటే, అందకు తగిన  పత్రాలు సిద్ధం చేసుకొనేందుకు  తగినంత సమయం ఇస్తుందని మంత్రి అన్నారు. అందరూ, కోర్టు కేసులు లేదా బ్యాంకులు లేదా వారి ప్రాయోజికులకు వ్యతిరేకంగా దాఖలు ఫిర్యాదులు ఉన్న వారికి తప్ప, ఏ అడ్డంకులు లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు  అనుమతించబడతారని తెలిపారు..
లిఖితపూర్వక ప్రయత్నంగా ఇస్తే తప్ప స్పాన్సర్ శ్రామికుడికి  ఏ ఆర్థిక బాధ్యతలకు బాధ్యుడిగా ఉండడని అల్ జమాన్ వివరించారు. క్షమాభిక్ష కోరుతూ  కొందరు కార్మికులు వారి కేసులు పరిష్కరించడానికి మరియు వారి కేసులు స్వభావాన్ని బట్టి వారి స్పాన్సర్షిప్ బదిలీ చేయగలరని ఆయన  అన్నారు.
మంత్రిత్వ క్షమాభిక్ష కొత్త చట్టం (2005 సంఖ్య 21) అమలు దేశం విడిచి అన్ని అక్రమ నివాసితులు అనుమతించేందుకు ముందు ప్రకటించిందని అన్నారు. అత్యధిక మంది  నేరస్థులు తక్కువ ఆదాయం గల  కార్మికులే దాక్కొని ఉన్నారని  వారు భారీ జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితి లేదని,  లేదా జైలు ఎదుర్కొనే పరిస్థితి నెలకొని ఉందని అల్ జమాన్ తెలిపారు.
                     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com