ఈద్ అల్ అధా మొదటి రోజుని ఒమన్ ప్రకటన
- September 02, 2016
మస్క్యాట్: నేడు సెప్టెంబర్ 3 వ తేదీ శనివారం దుల్ హిజ్జా 1437 హెచ్ ఒకటవ రోజుగా ఆచరించాలని అని అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
వీరి విశ్లేషణ ప్రకారం 9 వ తేదీన అరఫా రోజు వస్తుంది. అదేవిధంగా దుల్ హిజ్జా ఆదివారం 11 వ తేదీన వస్తుంది. ఈద్ అల్ అధా మొదటి రోజు సెప్టెంబర్ 10 వ తేదీన జరుపుకొంటారు. దుల్ హిజ్జా సెప్టెంబర్ 12 వ తేదీ సోమవారం రోజున నిర్వహిస్తారు. ఈద్ సందర్భంగా అప్ఖ్త్ఫ్ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీశ్రీ సుల్తాన్ ఖ్అబూస్ బిన్ ఘనతని కీర్తిస్తూ హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం మరియు సంతోషంతో జీవించాలని ఆయన ఉన్నత పురోగతి మరియు శ్రేయస్సుని మహొన్నుతుడైన అల్లాహ్ కలగజేయాలని ఒమాన్ ప్రజలు, ముస్లింలు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







