వియత్నాం లో మోడీ.!
- September 02, 2016
వియత్నాంలో ప్రధాని నరేంద్రమోదీ పర్యటిస్తున్నారు. వియత్నాం అమరవీరులకు ప్రధాని మోదీ నివాళి తెలిపారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ప్యాలెస్‌లో భద్రతా దళాల గౌరవ వందనంతో మోదీకి స్వాగతం పలికారు. అనంతరం ద్వైపాక్షిక చర్చల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రక్షణ, భద్రత, వాణిజ్య రంగాల్లో సహకారంపై వారు చర్చించనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







