చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ

- September 03, 2016 , by Maagulf
చైనా అధ్యక్షుడితో మోదీ భేటీ

ప్రధాని నరేంద్రమోదీ చైనా పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. హాంగ్‌ఝౌలో జరిగే జీ20 సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com