20న వస్తున్నా 'సింగం-3' టీజర్
- September 05, 2016
సూర్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'సింగం 3'. హరి దర్శకత్వంలో వస్తున్న ఈ సీక్వెల్ చిత్రాలు.... తెలుగు, తమిళంలోనూ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ నెల 20న 'సింగం 3' ఫస్ట్‌లుక్, టీజర్ విడుదలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో సూర్య మరింత పవర్‌ఫుల్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఈ కథ ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్లు రూపొందించారని తెలుస్తోంది. హ్యారీజ్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తుండగా... ప్రియన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







