ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తంగా నిరసనలు...
- September 07, 2016
కేంద్రం తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు భగ్గుమంటున్నాయి. ఎక్కడిక్కడ రోడ్డెక్కిన జనం.. హోదా కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇక విజయవాడలో కామ్రేడ్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా కదం తొక్కారు. భారీ ర్యాలీకి సిద్ధమయ్యారు. పూర్తి సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ రమేష్ అందిస్తారు.
తాజా వార్తలు
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!









