బాహుబలి-2 చిత్రం రైట్స్‌ను కొన్న నాగ్..
- September 08, 2016
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం బాహుబలి-1 ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బాహుబలి-2 కూడా అంతకన్నా ఎక్కువ అంచనాల నడుమ రిలీజ్ అవుతుండడంతో చిత్ర బిజినెస్ కూడా ఆ రేంజ్‌లోనే సాగుతుంది. తెలుగులో స్టార్ హీరో, బిజినెస్మెన్ అక్కినేని నాగార్జున ఈ చిత్రం రైట్స్‌ను కొన్నట్లు సమాచారం. కృష్ణ జిల్లా హక్కులను వారాహి చలన చిత్రం అధినితే సాయి కొర్రపాటితో కలిసి నాగార్జున 8 కోట్ల భారీ మొత్తానికి కొన్నారని అంటున్నారు. బాహుబలి-1 రైట్స్ కూడా తీసుకుందామని ప్రయత్నించిన నాగ్ అప్పుడు వెనక్కి తగ్గారు.
తాజా వార్తలు
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన
- గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్ ప్రతిపాదనపై సీఎం రేవంత్
- బహ్రెయిన్, యూఏఈ పై ఇరాన్ కామెంట్స్..జీసీసీ సీరియస్..!!
- ఖతార్ లో నేషనల్ వాలంటీర్ వర్క్ ల్యాబ్ ప్రారంభం..!!







