'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదల
- September 09, 2016
ప్రతీక్ ప్రేమ్ కరణ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న 'వానవిల్లు' చిత్రం ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతీక్ మాట్లాడుతూ.. 'నాకు సినిమా అంటే చాలా ఇష్టం. కొన్ని లఘు చిత్రాలకు దర్శకత్వం వహించా. నా ఆసక్తి చూసి మా నాన్న నన్ను ప్రోత్సహించారు. అంతేకాదు నాపై నమ్మకంతో చిత్రాన్ని నిర్మించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సినిమా ఉంటుంది' అన్నారు.
శ్రావ్య ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. లంకా ప్రభు ప్రవీణ్ సంగీతం సమకూరుస్తున్నారు. విశాఖ, హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్దస్త్ ఫణి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్‌ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్‌లు ఇక టెక్ట్స్‌లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్‌లో వాహనాలు స్వాధీనం..!!







