సెప్టెంబరు 11 లాంటి దాడులు వేలసార్లు చేస్తామని : అల్ ఖైదా హెచ్చరిక
- September 09, 2016
అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటరుపై 2001 సెప్టెంబరు 11వతేదీన జరిగిన దాడులు వేలసార్లు పునరావృతం చేస్తామని అల్ ఖైదా చీఫ్ అల్ జవహిరి హెచ్చరించారు. అల్ ఖైదా 15వ వార్షికోత్సవం సందర్భంగా వీడియో సందేశాన్ని యూట్యూబ్ లో ఉంచారు. తమకు వ్యతిరేకంగా అమెరికా చేస్తున్న నేరాలకు వ్యతిరేకంగా సెప్టెంబరు 11 లాంటి దాడులు వేలసార్లు చేస్తామని ఆయన హెచ్చరించారు. అరబ్, ముస్లిమ్ దేశాల్లో భూములను ఆక్రమించుకునే వాషింగ్టన్ విధానాలను అవినీతి ప్రభుత్వాలు సమర్ధిస్తున్నాయని జవహిరి వీడియోలో ఆరోపించారు. తెల్లవారి ఆధిపత్యాన్ని నిరోధించేందుకు వీలుగా జిహాదీలు సంఘటితం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







