సిరియాలో తిరుగుబాటు నేత వైమానిక దాడిలో మృతి

- September 09, 2016 , by Maagulf
సిరియాలో తిరుగుబాటు నేత వైమానిక దాడిలో మృతి

సిరియాలో అతిపెద్ద తిరుగుబాటుదారుల కూటమి నేత, మరో తిరుగుబాటుదారుడు వైమానిక దాడిలో మృతి చెందారు. అలెప్పో సమీపంలో గురువారం రాత్రి తిరుగుబాటుదారుల సమావేశం జరుగుతుండగా ఈ దాడి జరిగింది. అల్‌ కాయిదా మాజీ అనుబంధ సంస్థ ఫతే అల్‌ షమ్‌ ఫ్రంట్‌ కమాండర్‌ అబూ ఒమర్‌ సరకీ బ్‌, మరో కమాండర్‌ అహ్రార్‌ అల్‌ షమ్‌ వైమానిక దాడిలో చనిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com