హజ్ యాత్రకు పయనమైన తెలుగు రాష్ట్రాల భక్తులు
- September 09, 2016
రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిమ్ భక్తుల పవిత్ర హజ్ యాత్ర ప్రారంభం అయింది. హజ్ యాత్రికులు మక్కా నుంచి మీనాకు పయనమై వెళ్లారు. ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికారులు ముహమ్మద్ ఇక్బాల్, ప్రొఫెసర్ షుకూర్ లు ఖాదీముల్ హుజ్జాజ్ (వాలంటీర్లు) లకు ఆదేశాలు ఇస్తూ హజ్ యాత్రికులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించారు. వృద్ధ భక్తులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచామని హైదరాబాద్ హజ్ అధికారులు చెప్పారు. హజ్ యాత్ర సందర్భంగా 24 గంటలూ పనిచేసేలా ప్రత్యేక సెల్ ను తెలంగాణ హజ్ కమిటీ ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







