షార్జా పోలీసుల కొత్త అస్త్రం: స్పైడర్ గన్
- September 09, 2016
షార్జా: షార్జా పోలీసులు అక్రమంగా గుమికూడే జన సమూహాన్ని కంట్రోల్ చేయడాన్నీ, క్రిమినల్స్‌ని అదుపు చేయడానికీ కొత్త ఆయుధాన్ని ప్రవేశపెట్టారు. దాని పేరే 'స్పైడర్ గన్'. షార్జా పోలీస్ డిప్యూటీ చీఫ్ కల్నల్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమెర్ ఈ స్పైడర్ గన్ వివరాల్ని సీనియర్ పోలీస్ అధికారుల వెల్లడించారు. స్పైడర్ గన్, క్యాచింగ్ నెట్స్ ఆధారంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. సమూహాల్లోకి చొరబడి విధ్వంసాలు సృష్టించేవారిని ఈ స్పైడర్ గన్ ద్వారా అదుపు చేస్తారు. అయితే ఈ స్పైడర్ గన్ వల్ల ఎవరికీ ఎలాంటి మానీ ఉండదని చెప్పారాయన. నేరాల్ని అదుపు చేయడంలో, ఆందోళనల తీవ్రతను తగ్గించడంలో పోలీసుల సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ కొత్త అస్త్రం ఉపయోగపడ్తుందని అన్నారు కల్నల్ అబ్దుల్లా ముబారక్.
తాజా వార్తలు
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
- అమెరికాతో సహా అగ్ర దేశాలకు భారత్ భారీ షాక్
- కింగ్ అబ్దుల్ అజీజ్ విమానాశ్రయంలో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఖతార్‌కు ఆసియా ఏనుగులను బహుమతిగా ఇచ్చిన నేపాల్..!!
- విలేజ్ ఆఫ్ హ్యాపీనెస్ కార్నివాల్ ప్రారంభం..!!
- దుబాయ్ లో విల్లా నుండి 18 ఏసీ యూనిట్లు చోరీ..!!
- కువైట్ లో తీవ్రంగా శ్రమించిన ఫైర్ ఫైటర్స్..!!







