పిల్లల కోసం ప్రారంభ స్క్రీనింగ్ 21 ఆస్పత్రులు నిర్వహించడం లేదు
- September 10, 2016
జెడ: రాజ్యంలోని 21 ప్రసూతి ఆస్పత్రులలో బిడ్డలకు ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు చేసే అవకాశం లేదని లేదని వర్గాలు వెల్లడించారు.దేశంలో మొత్తం 186 ప్రసూతి ఆసుపత్రులు కొనసాగుతుండగా ఇందులో11.5 శాతం ఆసుపత్రులలో ఆ పరీక్షలు అమలు చేస్తున్నారు.ప్రపంచ కార్యక్రమంలో భాగంగా ఈ ఆసుపత్రుల 11 సంవత్సరాల క్రితం రాజ్యంలో ప్రవేశపెట్టగా అవి విఫలమైనట్లుగా తెలిపారు.ఆరోగ్య కార్యక్రమాలు మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క దీర్ఘకాలిక వ్యాధులు విభాగం డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ అల్ సైది ఈ సమస్య వ్యాఖ్యానిస్తూ, అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రులు సమయం ప్రణాళిక ప్రకారం తనిఖీలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు." 11 సంవత్సరాల క్రితం నుండి ఈ కార్యక్రమాన్ని మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రస్తుతం రెండవ దశ దాదాపు పూర్తి కాబడింది కానీ మా దృష్టి బిడ్డలకు పరీక్షలు చేసేందుకు ప్రైవేట్ ఆస్పత్రులు ఈ పరీక్షలు వేరే ఇతర ప్రయోజనం కోసం వాడటం తాము గుర్తిస్తున్నట్లు ఆయన తెలిపారు. నవజాత శిశువులలో ప్రారంభ స్క్రీనింగ్ తనిఖీల ద్వారా భౌతిక మరియు మానసిక సామర్ధ్యపు వైకల్యాలని , అలాగే వైకల్యాలు కలిగించే జన్యు లోపాలు నిరోధించవచ్చు.స్క్రీనింగ్ నమూనా ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే శిశువు పుట్టిన తరువాత 24-72 గంటల్లో ఈ పరీక్షలు చేయించాలి. 17 నుంచి 25 కు వ్యాధులు పరిధి, ఎక్కువగా జన్యుసంబంధించినవి గుర్తించవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







