క్లాసికల్ డ్యాన్సర్ గా..... రజనీకాంత్ కూతురు
- September 11, 2016
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ధనుష్. సింగర్ గా.. వాయిస్ ఆర్టిస్ట్ గా.. స్క్రీన్ ప్లే రైటర్ గా.. డైరెక్టర్ గా కూడా సినీ రంగంలో ట్యాలెంట్ చూపించింది ఐశ్వర్యా ధనుష్. ఈమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా. చాలా రేర్ గా డ్యాన్స్ గా పెర్ఫామెన్స్ లు కూడా ఇస్తూ ఉంటుంది. గతంలో తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డ్ కూడా అందుకున్న భరతనాట్యం నాట్యకారిణి. రీసెంట్ గా ఈమె ఓ డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది. ఈ కార్యక్రమం స్పెషాలిటీ ఏంటంటే.. ఐశ్వర్య తన గురువు మీనాక్షి చిత్తరంజన్ తో కలిసి ప్రదర్శన ఇవ్వడం. ఇలా గురు-శిష్యురాలు ఇద్దరూ కలిసి చేసిన నృత్యం అందరినీ అలరించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్కు ఘన అభినందన సభ







