దిలీపన్, అంజలిల కాంబినేషన్లో...
- September 11, 2016
దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ సోదరుడు దిలీపన్, అంజలిల కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'గోలీసోడా'.తమిళంలో ఏ.ఆర్ మురగదాస్ నిర్మాతగా పి.కిన్స్లిన్ దర్శకత్వం వహించిన చిత్రం 'వత్తికుచ్చి'. తమిళ్లో సూపర్‌హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే విడదుల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇందులో అంజలిది విభిన్న పాత్రని ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నిర్మాత వెంకటరావ్ మీడియా ద్వారా వెల్లడించారు. జిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు.ఈ చిత్రంలో సంపత్, జయప్రకాశ్, జగన్, సతీశ్, అఖిల్‌కుమార్, రాజశ్రీ తదితరులు నటించారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక
- మెడికవర్ హాస్పిటల్స్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి లివర్ మార్పిడి
- 43 గంటలు నాన్-స్టాప్‌గా నడువనున్న దుబాయ్ మెట్రో..!!
- ఒమన్‌లో 2,510 క్యాన్సర్ కేసులు నమోదు..!!
- సౌదీ అరేబియాలో 2,200 హోండా కార్లు రీకాల్..!!
- కతారాలో 'ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ 2022 లెగసీ' ప్రదర్శన..!!
- హెయిర్ డై వల్ల గాయాలు, BD5,000 కేసును తిరస్కరించిన కోర్టు..!!
- కువైట్ లో 15 ప్రైవేట్ ఫార్మసీలు సీజ్..!!
- 2026 జనవరి 1 నుంచి రాబోయే అతిపెద్ద మార్పులివే..
- వైభవ్‌కు ప్రతిష్ఠాత్మక బాల్ పురస్కార్







