నవంబర్ నుండి షూటింగ్ మొదలుపెట్టనున్న కమల్
- September 11, 2016
లోకనాయకుడు కమల్ హాసన్.తన ఆఫీసులో మెట్ల పై నుంచి కింద పడడంతో కాలుకి గాయం అయ్యింది. దాంతో కమల్ నటిస్తూ..దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్ర షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం రెస్టు తీసుకుంటున్నకమల్.తను దర్శకత్వం వహిస్తున్న శభాష్ నాయుడు చిత్ర షూటింగ్ ని నవంబర్ నుంచి మొదలు పెడతానని ట్వీట్ చేశాడు. కాలు గాయం పూర్తిగా నయమైందని..తన పై అభిమానం చూపిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!
- కువైట్ లో నీటి భద్రతకు భరోసా..లార్జెస్ట్ వాటర్ ప్లాంట్..!!
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







