'ఇంకొక్కడు' విజయోత్సవం
- September 12, 2016
ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకునికి పరిచయం చేస్తూ.. తమిళంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సుపరిచితమైన కథానాయకుడు విక్రమ్. ఆయన హీరోగా ఇటీవల విడుదలైన 'ఇంకొక్కడు' చిత్రం విజయోత్సవ వేడుకను ఆదివారం పార్క్ హయత్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విక్రమ్‌తోపాటు చిత్ర బృందం హాజరై ప్రశంగించారు.
ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన 'ఇంకొక్కడు' చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం సమకూర్చారు. నయనతార, నిత్యా మెనన్ కథానాయికలుగా నటించారు. గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







