శ్రీకాంత్ తనయుడు రోషన్‌కి నాగార్జున శుభాకాంక్షలు...
- September 12, 2016
తన ప్రియమైన స్నేహితుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ భవిష్యత్తు గొప్పగా ఉండాలని ఆశిస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్న 'నిర్మలా కాన్వెంట్' చిత్రాన్ని ఈ నెల 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రం పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తూ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. జి.ఎస్. కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రేయా శర్మ కథానాయికగా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు.ఇటీవల ఈ చిత్రం ఆడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే
తాజా వార్తలు
- జాతీయ సెక్రటరీల సమావేశంలో ప్రధాని మోదీ కీలక సందేశం
- మర్మీ ఫెస్టివల్ జనవరి 1న ప్రారంభం..!!
- సౌదీలో రెంటల్ వయోలేషన్స్..10 రోజుల గ్రేస్ పీరియడ్..!!
- ట్రావెల్ అలెర్ట్.. 3 గంటల ముందుగానే ఎయిర్ పోర్టుకు..!!
- జిసిసి రైల్ సేఫ్టీ.. సౌదీలో పర్యటించిన కెఎఫ్ఎఫ్ బృందం..!!
- మాస్కో ఫ్లైట్..సలాలా ఎయిర్ పోర్టులో స్వాగతం..!!
- షేక్ ఈసా బిన్ సల్మాన్ హైవేపై ప్రమాదం.. ఇద్దరు మృతి..!!
- భారతీయులను అత్యధికంగా బహిష్కరించిన సౌదీ అరేబియా!
- ఈశాన్య ప్రాంతంలో మంచు తుపాను బీభత్సం..
- 2025లో బహ్రెయిన్ నుండి 764 మంది భారతీయులు బహిష్కరణ..!!







