ఖైదీలకు రాజు క్షమాబిక్ష
- September 12, 2016
మనామా : ఈద్ అల్ అధా సందర్భంగా ఘనమైన రాజు శ్రీశ్రీ హేమాడ్ బిన్ ఇసా అల్ ఖలీఫా సోమవారం ఒక ప్రకటన ప్రకారంపలువురు ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించారు. జైలుశిక్ష గత కొంతకాలంగా అనుభవిస్తున్న 71 మంది ఖైదీలను క్షమిస్తున్నట్లు మరియు వారి విడుదలకు అవసరమైన రాయల్ డిక్రీ ఈ సందర్భంగా జారీ కాబడింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!
- షేక్ ఇసా బిన్ సల్మాన్ కాజ్వే- అవెన్యూ 105 బ్రిడ్జి ప్రారంభం..!!
- ఖతార్ లో జనవరి 19 నుండి DIMDEX 2026..!!







