వాట్సప్ ప్రేమికులకు కొత్త ఫీచర్
- September 12, 2016
ప్రతి అప్డేట్కూ ఏదో ఒక ఆకర్షణీయ ఫీచర్‌ను అందిస్తున్న వాట్సప్ మెసెంజర్ యాప్ తాజాగా బీటీ వర్షన్లో స్నాప్ చాట్‌కి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు వాట్సప్‌లో అప్పటికప్పుడు ఫొటో తీసి షేర్ చేసుకునే వాళ్లం.. తాజా బీటా 2.16.264 వర్షన్ అప్డేట్తో దానికి మరిన్ని ఫీచర్స్ అద్దారు. ఫొటోపై ఇప్పుడు క్లిప్ ఆర్ట్స్ పెట్టుకోవచ్చు.. ఇమేజ్‌పై టెక్ట్స్ కూడా రాసుకోవచ్చు. లేదా పెన్సిల్ తీసుకుని ఏది కావాలంటే అది రాసుకోవచ్చు.. తీసిన ఫొటోపై డ్రాయింగ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. ఫొటోలు షేర్ చేసుకోవాలంటే మాత్రం ఈ ఫీచర్ అందుబాటులోకి తేలేదు.. కేవలం మన కెమెరా నుంచి వాట్సప్ ద్వారా తీస్తేనే ఇలా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు...ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అధికారిక వర్షన్లోనూ అందిస్తారు.
తాజా వార్తలు
- ఇండిగో పైలట్ రిక్రూట్మెంట్లో భారీ మార్పులు
- మల్కాజిగిరి తొలి కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన అవినాష్ మహంతి
- తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం
- ఇక పై వాట్సాప్‌లోనే ఆర్టీసీ టికెట్ బుకింగ్..
- ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ ఆదేశాలు
- సైబరాబాద్ సీపీగా డాక్టర్ ఎం.రమేశ్ బాధ్యతలు స్వీకరణ
- యాదగిరిగుట్టలో వైభవంగా ముక్కోటి ఏకాదశి మహోత్సవం
- యూట్యూబర్ అన్వేష్ పై ఆగ్రహం..అతని దిష్టి బొమ్మ దగ్ధం
- పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
- అనధికార ఆయుధాల రవాణాపై సౌదీ ఫోకస్..!!







