రెండుసార్లు మ్యారేజ్: సమంత
- September 13, 2016
నాగచైతన్యల మ్యారేజ్ గురించి ఓ వార్త బయటకువచ్చింది. వీళ్లు ఒకటి కావడానికి రెండు ఫ్యామిలీల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో ఎంగేజ్‌మెంట్, పెళ్లి తరువాయి మిగిలింది. వచ్చే ఏడాది ఆరంభంలో వీళ్లిద్దరు ఒకటికానున్నారు. ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోయినా.. సమంత మాత్రం తన పెళ్లి చెన్నైలో జరగాలని అంటోందని, వాళ్ల ఫ్యామిలీ ఆచారాల ప్రకారమే అంటే క్రైస్తవ పద్దతిలో జరగాలని కోరికుంటుందట.అది పూర్తయ్యాక హైదరాబాద్‌లో హిందూ ట్రెడిషన్‌లో మరో పెళ్లి జరగనుందంటూ ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సినిమాలేవీ అంగీకరించపోవడంతో సమంత చెన్నైకి షిఫ్ట్ అయ్యిందని, మ్యారేజ్ పనుల నిమిత్తం అప్పుడప్పుడు హైదరాబాద్ సిటీకి వస్తుందనేది అన్నపూర్ణ స్టూడియోల వర్గాల సమాచారం.సౌత్ హీరోయిన్స్ రెండుసార్లు మ్యారేజ్ చేసుకోవడం ఈ మధ్యకాలంలో ఇదేం కొత్తకాదు. గతంతో అమలాపాల్- విజయ్, అశిన్-రాహుల్‌శర్మ మ్యారేజ్‌లూ ఇలాగే జరిగాయని గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- సందర్శకులను అబ్బురపరుస్తున్న మస్కట్ నైట్స్..!!
- కువైట్ లో 45 మంది డ్రైవర్లకు జైలు శిక్ష..!!
- బహ్రెయిన్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఇండోనేషియాలో జెట్ స్కీ ప్రమాదంలో సౌదీ సిటిజన్ మృతి..!!
- మెట్రాష్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు..!!
- జుమేరా బీచ్1 విస్తరణ 95% పూర్తయింది.. షేక్ హమ్దాన్
- ఒమన్‌లో సగటు ద్రవ్యోల్బణం 0.94 శాతం..!!
- సౌదీ అరేబియా బ్యాంకింగ్ రంగానికి భారీ మద్దతు..!!
- బహ్రెయిన్‌లో జనవరి 22 నుండి ఆటమ్ ఫెయిర్ 2026..!!
- కువైట్ లో జనవరి 18న పబ్లిక్ హాలీడే..!!







