అల్లు అర్జున్ బ్రాహ్మణ పాత్రలో...
- September 13, 2016
ఎన్టీఆర్.'అదుర్స్' సినిమాలో చారి పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. "గురువు గారు..గురువు గారు" అంటూ బ్రహ్మానందం చుట్టూ తిరిగే ఈ పాత్ర ప్రేక్షకులకు చాలా బాగా నవ్వించింది. తాజాగా ఇదే తరహా పాత్రలో అల్లు అర్జున్ నటించనున్నాడని అంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'దువ్వాడం జగన్నాథం'లో అల్లు అర్జున్ ఓ బ్రాహ్మణ పాత్రలో నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ సమాచారమ్.
ఎన్టీఆర్ 'అదుర్స్' సినిమాలో చారీగా ఎన్టీఆర్ ఇరగదీశాడు. ఎన్టీఆర్-బ్రహ్మానందం కామెడీ ఏపీసోడ్ అదిరిపోయింది. ఆ ట్రాక్ రాసింది హరీష్ శంకరేట. హరీష్ శంకర్ ఆ సినిమాకు ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాడట.ఇప్పుడు ఇలాంటి ట్రాక్ నే బన్నీ 'దువ్వాడం జగన్నాథం' కోసం కూడా రెడీ చేశారట.ఈ చిత్రంలో బన్నీ సరసన కాజల్ జతకట్టనుంది. దిల్ రాజు నిర్మాత. త్వరలోనే డిజె రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది
తాజా వార్తలు
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్
- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం రేవంత్
- TTD ఉద్యోగుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్‌కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్‌బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్‌ఛేంజ్‌పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!







