కువైట్ విమానాశ్రయం వదిలి వెళ్లే ముందు నిర్వాసితులు ఫీజు చెల్లించాలి: ఎం.పి. జీరన్
- September 14, 2016
కువైట్ : ఎంపీ అబ్దుర్రహ్మాన్ అల్ జీరన్ కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వదిలివెళ్లే ప్రవాసీయుల నుండి రుసుములు వసూలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే వివిధ రకాలైన దేశస్థుల ప్రవాసీయుల నుంచి ఒక్కో తరహా రుసుము వసూలు చేయడం ద్వారా కువైట్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ఆయన అన్నారు. "మరియు కీలక ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో వారి పాత్ర ముఖ్యమని కువైట్ వివిధ ప్రవాసీయుల జనాభా సంఖ్య మధ్య సంతులనం స్థాపించటం కోసం ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యంగా అధిక నేరాలు చేసేవారు మరియు చట్టం పాటించనిసమూహాల సంఖ్య తగ్గించాలని సూచించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







