చిత్రం బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్ ప్రారంభం
- September 15, 2016
శ్రీ లక్ష్మీ నరసింహ సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం బుడ్డారెడ్డి పల్లి బ్రేకింగ్ న్యూస్. నరసింహ నంది దర్శకుడు. బూచేపల్లి తిరుపతి రెడ్డి నిర్మాత. పి.యల్.కె.రెడ్డి, పాశం వెంకటేశ్వర్లు, రవిబాబు, హరిబాబు సహ నిర్మాతలు. ఈ సినిమా ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. అభి, ఫణి, వరుణ్, సందీప్తి ఈ చిత్రంలో కీలక పాత్రధారులు. ఈ సినిమాలో మహంతి, సిల్వర్ సురేశ్, కృష్ణమూర్తి, శ్రీనివాస్, భరత్, శ్రీపాద నటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







