భారత్-నేపాల్ మధ్య పరస్పర సహకారం ఉంటుందన్న మోదీ
- September 16, 2016
భారత్, నేపాల్‌ల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాల్సి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. శుక్రవారం నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. నేపాల్ అభివృద్ధి, ఆర్థికవృద్ధిలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు. ఇరుదేశాల బంధాలు బలోపేతం కావడం చరిత్రాత్మక అంశం అని పేర్కొన్నారు. రక్షణ, భద్రత రంగాల అంశంలో ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందన్నారు. నేపాల్‌లో ప్రజాస్వామ్యాన్ని ప్రచండ బలోపేతం చేశారని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







