ఏపీలో అన్ని పరీక్షలు పేపర్‌లెస్ ఎగ్జామ్సేనని : గంటా
- September 16, 2016
ఇక నుంచి ఏపీలో అన్ని పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తామని, దాని కోసం ముందుగా కొన్ని నమూనా పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి గంటా శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విధానం వల్ల అక్రమాలకు అవకాశం ఉండదన్నారు. ఆన్లైన్ పరీక్షల నిర్వహణపై కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు. భవిష్యత్‌లో ఏపీలో అన్ని పరీక్షలు పేపర్‌లెస్ ఎగ్జామ్సేనని వెల్లడించారు. సమయాభావంతో గత ఎంసెట్‌ను ఆన్లైన్లో నిర్వహించలేకపోయామన్నారు. అక్టోబర్ 15న డిజిటల్ క్లాస్రూంలు ఏర్పాటు, ప్రతిభా అవార్డుల ప్రదానం ఉంటుందని, ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను జంబ్లింగ్ పద్దతిలోనే నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







