హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు హరితహారం కార్యక్రమం ..
- September 17, 2016
సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం జరుగుతున్న తీరును సమీక్షించారు. బెంగళూరు హైవే పక్కన హరితహారం కార్యక్రమాన్ని రేపు చేపడతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ నుంచి అలంపూర్ వరకు కొనసాగిస్తామని, 180 కి.మీల మేర మొక్కలు నాటనున్నామని కేసీఆర్ తెలిపారు. ఈ సమీక్షా కార్యక్రమంలో మంత్రులు జోగు రామన్న, జూపల్లి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు జోగు రామన్న, లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గా దగ్గర రేపు ప్రారంభించనున్నారు. అడ్డాకుల, ఇటిక్యాల మం. ఎర్రవల్లి చౌరస్తాలో మంత్రులు జోగు రామన్న, జూపల్లి ప్రారంభించనున్నారు.ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగనుందని సమాచారం
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







